Bhadrachalam Sri Rama Navami Kalyanam

ఉదయం 11:06 నుంచి 1:31 వరకు అభిజిత్ లగ్నంలో
శ్రీ సీతారాముల కల్యాణం
అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహణ.

ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి / మంత్రులు పట్టువస్త్రాలు & ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం.

మార్చి 28న శ్రీ సీతారాముల మహా పట్టాభిషేకం భక్తులకు కనుల పండుగగా జరగనున్న మహోత్సవం.