Home Manage Booking
Main Menu

Customer Care

Follow Us

Telangana Tourism Shirdi Sleeper Bus Package

Telangana Tourism Shirdi Sleeper Bus Package

తెలంగాణ టూరిజం వారు హైదరాబాద్ నుండి షిరిడి వెళ్ళుటకు ఏసీ స్లీపర్ బస్సు ప్యాకేజీను ప్రవేశ పెట్టారు. ఏసీ స్లీపర్ బస్సు లు లాంగ్ డిస్టెన్స్  జర్నీ చేయటానికి సౌకర్యంగా ఉంటుంది. మంచి నిద్రతో కూడిన ప్రయాణం మనకి ఉదయాన్నే ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇలాంటి ప్రయాణంతో మనకి అలసట ఉండదు. ఈ ప్యాకేజ్ లో  వసతి ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు మా వెబ్ సైటులో(BestBus.in) ఈ ప్యాకేజీను(హైదరాబాద్ నుంచి షిరిడి)  సులభంగా బుక్ చేసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్

Day 1 ప్యాకేజ్ షెడ్యూల్

దిల్సుఖ్నగర్ నుండి సాయంత్రం 04:00 గంటలకి బస్సు  బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. బస్సు బోర్డింగ్ బాషీర్బాగ్, యాత్రి నివాస్ వంటి పోయింట్స్ కు చేరుకుంటుంది. బోర్డింగ్ పూర్తి అవ్వగానే బస్సు షిరిడికు స్టార్ట్ అవుతుంది. జర్నీ రాత్రి అంత ఉంటుంది. 

Day 2 ప్యాకేజ్ షెడ్యూల్

  • ఉదయం 7:00 గంటలకు షిరిడి చేరుకుంటారు  

  • అక్కడ నుంచి హోటల్ కు ఫ్రెషప్ కు తీసుకెళ్తారు 

  • తర్వాత షిరిడి దర్శనానికి మీ సొంతంగా వెళ్ళాలి 

  • దర్శనం తర్వాత మిగిలిన సమయం బట్టి దెగ్గర లో ఉన్న మరి కొన్ని టెంపుల్స్ చూపి స్తారు 

  • సాయంత్రం షిరిడి నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం 

Day 3 ప్యాకేజ్ షెడ్యూల్

  • ఉదయం సుమారు 07:00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు

ప్యాకేజ్ ధర

ఈ షిరిడి టూర్ పాకేజ్ కు ఒక అడల్ట్ కి  టికెట్ ధర రూ. 3700 మరియు ఒక చైల్డ్ టికెట్ ధర రూ. 3010. మా చైల్డ్ పాలసీ ప్రకారం చైల్డ్ టికెట్ ధర  5 సం. నుండి 12 సం ఉన్న పిల్లలకు  రూ. 3010 అవుతుంది. అదే 12 సం దాటిన పిల్లలకు అడల్ట్ ఫేర్ తో సమానంగా ఉంటుంది. 5 సం లోపు పిల్లలకు టికెట్ ఉండదు.

ప్యాకేజ్లో ఉండెవి

  • ఈ ప్యాకేజ్ లో ఏసీ స్లీపర్ బస్సు ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఇంక్లూడ్ అవుతుంది 

  • షిరిడి లో ఇచ్చిన non -AC రూమ్ వసతి  సర్వీస్ ఇంక్లూడ్ అవుతుంది 

  • షిరిడి దర్శనం మరియు సమయాన్ని బట్టి చూపించే ఇతర దర్శనాలు ఇంక్లూడ్ అవుతాయి 

ప్యాకేజ్ ఉండనివి

  • ఈ ప్యాకేజీ లో ఫుడ్ ఉండదు 
  • ఎంట్రీ టికెట్స్ ఇందులో ఉండవు 

కాంటాక్ట్ నెంబర్

ప్యాకేజ్ గురించి ఎంక్వయిరీ చేయటానికి 9811872515 నెంబర్ కు కాల్ చేయండి.

గమనిక

  • షిరిడి దర్శనం మీరే స్వయంగా చూసుకోవాలి.

  • ప్యాకేజ్ టికెట్ బుక్ చేసుకునే ముందే మీరు షిరిడి దర్శన స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. www.sai.org.in వెబ్సైట్  నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 

  • ఏవైన దేవాలయాలకు సమయం ఉండి వెళ్లినట్టయితే ఎంట్రీ టికెట్స్ మీరే తీసుకోవాలి.

మా వద్ద షిరిడి యాత్ర ప్యాకేజ్ లు మరిన్ని ఉన్నాయి. అవి ట్రైన్ మరియు వోల్వో ఏసీ సీటర్ బస్సు లో ప్రయాణించే ప్యాకేజీలు. ఈ షిరిడి టూర్ ప్యాకేజీలు హైదరాబాద్ నుండే కాక మరిన్ని ప్రముఖ పట్టణాలు నుంచి కూడా ఉన్నాయి. అవి బెంగుళూరు, నిజామాబాద్, లక్నో, విజయవాడ, చెన్నై, ఖమ్మం, వరంగల్, తిరుపతి, ఢిల్లీ మరియు కాన్పూర్ వంటి పట్టణాలు నుంచి బయల్దేరు టూర్ ప్యాకేజీలు. ఇందులో ఏ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకున్న వాటి గురించి వివరాలు తెలుసుకోవాలన్న మా నెంబర్ కు కాల్ చేయచ్చు.