మేము (Bestbus) తెలంగాణ టూరిజం వారి రోజువారీ హైదరాబాద్ నుండి శ్రీశైలం బస్సు ప్యాకేజ్ కు బుకింగ్ ఫెసిలిటీ ను అందిస్తున్నాము. మా వద్ద బుక్ చేసుకున్న వారికి బస్సు బుకింగ్ తో పాటు వసతి సర్వీస్ కూడా ఉంటుంది. శ్రీశైలం ఒక ప్రసిద్ధి చెందిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి నల్లమల అడవులలో కొండగట్టుల మధ్యలో ఘాట్ రోడ్డు మార్గం లో పయనించి చేరుకుంటాము. అక్కడికి చేరుకోటానికి ఇంకొక మార్గం రోప్ వే దాన్నే పాతాళ గంగ అంటారు. శ్రీశైలం లో ఉన్న పాలధార పంచదార జలపాతాలు కూడా చూడతగిన ప్రదేశాలు. హైదరాబాద్ నుండి వచ్చి మరి ఇలాంటి ప్రదేశాలు అన్ని చూడాలి అంటే బస్సు టికెట్ బుకింగ్, రూమ్ బుకింగ్ లాంటి జంజాటాలు చాలా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు అన్ని కలగకుండా సింపుల్ గా మా సైట్ లో టికెట్ బుక్ చేసుకుని ప్రశాంతమైన ప్రయాణం చేసే అవకాశం వినియోగించుకోండి.
ఈ తెలంగాణ టూరిజం వారి హైదరాబాద్ టు శ్రీశైలం ప్యాకేజ్ యొక్క టికెట్ ధర ఒక అడల్ట్ కు రూ. 2390 మరియు ఒక చైల్డ్ టికెట్ ధర రూ. 1930. మా చైల్డ్ పాలసీ ప్రకారం పిల్లల వయస్సు 5 సం ల లోపు ఉంటే టికెట్ లేదు, 5 సం ల నుండి 12 సం వరకు టికెట్ ధర రూ. 1930 మరియు 12 సం లు పైబడిన పిల్లలకు అడల్ట్ ఫేర్ టికెట్ ధర వర్తిస్తుంది.
9705441100 నెంబర్ కు కాల్ చేసి మా ప్యాకేజ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.
మా వద్ద శ్రీశైలం టూర్ బస్సు ప్యాకేజ్ లుమాత్రమే కాక కార్, ట్రైన్ మరియు ఫ్లైట్ ప్యాకేజ్ లు కూడా ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజస్ హైదరాబాద్ నుంచే కాక జైపూర్ మరియు ముంబై నుంచి కూడా ఇక్కడ లభిస్తాయి. మా శ్రీశైలం టూర్ ప్యాకేజెస్ లో శ్రీశైలం తో పాటు హైదరాబాద్ సైట్ సీయింగ్ కలిపి చూపించే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి.