మేము (Bestbus) IRCTC వారి హైదరాబాద్ టు తిరుమల ట్రైన్ ప్యాకేజ్ ను అందిస్తున్నాం. ఈ ప్యాకేజ్ లో ప్రత్యేక దర్శన టికెట్ కూడా లభిస్తుంది. సాధారణంగా తిరుమల దర్శనం కోసం ఎదురు చూసే భక్తులు అక్కడ ఉండే రద్దీకి దర్శనం దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తారు. ఇప్పుడు దర్శనం గురించి, వసతి గురించి ఎలాంటి దిగులు పడకుండా మా వద్ద దర్శన టికెట్, వసతి సర్వీస్ మరియు జర్నీ టికెట్ ఒకే ప్యాకేజ్ తో బుక్ చేసుకోవచ్చు.
ఈ ట్రైన్ ప్యాకేజ్ లో ఏసీ 3-టయర్ కోచ్ మరియు non-AC స్లీపర్ కోచ్ బుకింగ్ ఫెసిలిటీ ఉంటుంది
నారాయనాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ బోర్డింగ్ లింగంపల్లి నుంచి సాయంత్రం 5:25 గంటలకు మొదలయి సికింద్రాబాద్ మరియు నల్గొండ లో 7:30 గంటల వరకు ఉంటుంది
ఈ జర్నీ రాత్రి అంతా ఉంటుంది
ట్రైన్ 3-tier ఏసీ స్లీపర్ కోచ్ లోపెద్దవాళ్లకు ఒక టికెట్ ధర రూ. 5600 మరియు చిన్న పిల్లలకు ఒక టికెట్ ధర రూ. 4750. అదే non-AC స్లీపర్ కోచ్ ఐతే పెద్దవాళ్లకు ఒక టికెట్ ధర రూ.3800 మరియు పిల్లలకు ఒక టికెట్ ధర రూ. 2890. ఈ చైల్డ్ టికెట్ ధర 5 నుండి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. మా చైల్డ్ పాలసీ ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అక్కర్లేదు, 12 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ ధర అడల్ట్ టికెట్ తో సమానంగా ఉంటుంది.
9811872515 కు కాల్ చేసి ప్యాకేజ్ కు సంబందించిన మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు.
ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మహిమ గల తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోండి. కేవలం హైదరాబాద్ నుండి తిరుమల కే కాక, హైదరాబాద్ నుండి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి మరియు తిరుచానూరు కు కూడా కలిపి ట్రైన్ ప్యాకేజ్ మా దగ్గర ఉంది. అంతేకాక, మా వద్ద తిరుమల ప్యాకేజీలు ట్రైన్ లోనే కాక బస్సు మరియు ఫ్లైట్ ప్యాకేజ్ లు కూడా ఉన్నాయి. ఈ తిరుమల బస్సు ప్యాకేజీలు హైదరాబాద్ నించే కాక చెన్నై, బెంగుళూరు, సేలం, ముంబై, రాజముండ్రి, విశాఖపట్నం, పూణే వంటి 43 పట్టణాలు నుండి కూడా ఉన్నాయి. మా ఈ హైదరాబాద్ నుంచి తిరుమల ట్రైన్ ప్యాకేజీ ను బుక్ చేసుకుని తిరుమల బాలాజీని దర్శించుకుని ఆనందించండి.